ACB Raid: లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన TGSPDCL అధికారి.
హైదరాబాద్ - ప్రగతి నగర్లో TGSPDCL AE జ్ఞానేశ్వర్
ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఆర్డర్ జారీ చేయడానికి...
50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసి 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
AEని అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు.