పాకిస్తాన్ కు మరో పెద్ద దెబ్బ....! Another big blow to Pakistan....!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత...

భారతదేశం పాకిస్తాన్‌పై నిరంతరం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది.

30-4-2025 సాయంత్రం... 

భారత్ పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.

01-05-2025 ఉదయం 

పాకిస్తాన్ ISPR అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా భారతదేశంలో బ్లాక్ చేశారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా మంది పాకిస్తాన్ ప్రముఖుల యూట్యూబ్ ఛానెల్‌లను మరియు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా X హ్యాండిల్‌ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.