రూ.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈడీ డిప్యూటీ డైరెక్టర్.

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ పట్టణంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ,

అక్రమ మైనింగ్ చేస్తున్న ఒక వ్యాపారవేతపై ఈడీ దాడులు చేసిన
చింతన్ రఘువంశి IRS.

ఈడీ కేసు నుండి వ్యాపారవేత్తను తప్పించేందుకు రూ.50 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశి.

ఈడీ డైరెక్టర్ లంచం అడుగుతున్నాడని సీబీఐకి సమాచారం ఇచ్చిన వ్యాపారవేత్త.

లంచం తీసుకుంటుండగా దాడి చేసి, ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీబీఐ అధికారులు.