10 Mistakes: Businessలో customers రాకపోవడానికి కారణాలు:
చాలామంది బిజినెస్ ఓనర్స్ ఇలా ఫీల్ అవుతారు:
"నా ఉత్పత్తి బాగుంది కానీ కొనేవాళ్లు లేరు"
"నా సర్వీస్ క్వాలిటీ చాలా బాగుంది కానీ కస్టమర్స్ రావడం లేదు"
ఇది సాధారణంగా marketing, visibility, trust, targeting లో gap ఉన్నప్పుడు జరుగుతుంది.
దీనికి గల కారణాలు చూద్దాం:
1️⃣ Target Audience స్పష్టంగా తెలుసుపోవడం.
2️⃣ Visibility లేకపోవడం (ఎక్కువమందికి రోజు కనిపించకపోవడం).
3️⃣ Marketing Strategy Fix చేయడం రాకపోవడం.
4️⃣ Trust Build చేయలేకపోవడం.
5️⃣ Offer Value Before Asking for Sale తెలియకపోవడం.
6️⃣ Referral Program అర్ధం కాకపోవడం.
7️⃣ Consistency & Follow-Up లేకపోవడం.
8️⃣ Seasonal / Event Marketing చేయలేకపోవడం.
9️⃣ Partnerships & Networking లేకపోవడం.
🔟 Measure & Improve track చేయలేకపోవడం.