8 Reasons In Real Estate: రియల్ ఎస్టేట్‌లో Quality Leads రాకపోవడానికి 8 కారణాలు.


రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే కేవలం ఎక్కువ leads రావడం సరిపోదు.

Quality Leads రావడం చాలా ముఖ్యం. Quantity ఎక్కువ ఉన్నా, Quality లేకపోతే Sales Conversions జరగవు.

చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కంపెనీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

రోజూ inquiries వస్తున్నాయి కానీ Buyers గా మారడం లేదు. 

ఈ సమస్యకు వెనక ఉన్న కారణాలు చూద్దాం.


1. సరైన Target Audience ఎంచుకోకపోవడం.

2. Marketing Messages Generic గా ఉండటం.

3. Follow-Up System లేకపోవడం.

4. Property Information Complete గా ఇవ్వకపోవడం.

5. Online Presence బలంగా లేకపోవడం.

6. Wrong Platforms లో Ads వేయడం.

7. Price Transparency లేకపోవడం.

8. Consistency లేకపోవడం.

ముగింపు:

రియల్ ఎస్టేట్‌లో quality leads రాకపోవడం అనేది కేవలం “buyers లేరు” అనే సమస్య కాదు.

ఇది targeting, messaging, follow-up, మరియు brand trust లో loopholes వలన వస్తుంది.

సరైన audience ని reach అవడం, clear information ఇవ్వడం, fast follow-up చేయడం, మరియు consistent marketing చేయడం వల్ల high-quality, serious buyers వస్తారు.