Fake Leads: Real Estate లో ఎక్కువగా Fake leads ఎందుకు వస్తాయి?
Real Estate లో Fake Leads ఎక్కువగా వస్తాయి.
దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి:
1. Curiosity Leads (సరదాగా enquiry చేసే వారు):
కొంతమంది నిజంగా కొనుగోలు చేయాలనుకోరు, కానీ “price ఎంత?” “location ఎక్కడ?” అని అడుగుతారు.
2. Wrong Contact Details:
ఫోన్ నంబర్, ఇమెయిల్ తప్పుడుగా ఇస్తారు — కొన్ని సార్లు competitors కూడా ఇలా చేస్తారు.
3. Brokers & Middlemen
మరో బ్రోకర్, ఎజెంట్ lead తీసుకొని తిరిగి తన కస్టమర్‌కి అమ్ముకోవడం కోసం fake name/numbers ఇస్తారు.
4. Multiple Submissions
ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాజెక్టులకు, వేర్వేరు నంబర్లతో enquiry చేస్తారు. actual buying intent ఉండదు.
5. Students/Researchers:
ప్రాజెక్ట్ లేదా research కోసం details collect చేస్తారు కానీ కొనడం జరగదు.