మీరు ఉపయోగించే మోటార్‌ని On/Off చేయడానికి ఎప్పటికప్పుడు పొలానికి వెళ్లడం అలసటగా ఉందా…?

ఇప్పుడు ఆ టెన్షన్‌కి చెక్ పెట్టండి.

కేవలం ఒకే ఒక్క కాల్ లేదా మిస్డ్ కాల్‌తో… 

మీ మోటార్ ఎక్కడ ఉన్నా ఆన్ అవుతుంది....ఆఫ్ అవుతుంది.

మన జై కిసాన్ మొబైల్ స్టార్టర్‌లో ఉన్న ప్రత్యేకతలు :

1. పవర్ & నెట్‌వర్క్ ఇండికేటర్ కలదు.

2. ఫేజ్ రివర్స్, ఫేజ్ ఫాల్ట్ అలర్ట్స్ కలవు.

3. డ్రై రన్ ప్రొటెక్షన్ కలదు.

4. ఆటోమేషన్ & మాన్యువల్ మోడ్ కలదు.


మోటార్‌లో ఏదైనా సమస్య ఉంటే, ఫేజ్ మిస్సింగ్ లేదా రివర్స్

అయినా…

మీకు వెంటనే SMS లేదా కాల్ ద్వారా సమాచారం వస్తుంది.

జై కిసాన్ మొబైల్ స్టార్టర్‌ ఉపయోగించడం చాలా సులభం.

మరియు 

ప్రతి రైతు దీనిని చాలా సులభంగా వాడవచ్చు.

పూర్తి వివరాలకు సంప్రదించండి:

జై కిసాన్ మొబైల్ స్టార్టర్‌.
ఫోన్: 79817 96106