Real Estate Website: వెబ్‌సైట్ లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ లో లీడ్స్ ఎలా కోల్పోతారు.
Hi Friends, How Are you...?
Real Estate businesses లో website అనేది digital identity లాంటిది.
Website లేకపోవడం లేదా outdated website ఉంటే:
1. Potential buyers/investors credibility loss అవుతారు.
2. Online leads generate చేయడం కష్టంగా ఉంటుంది.
3. Social media & SEO efforts effective అవ్వదు.
4. Local searches, Google rankings లో advantage Miss అవుతారు.
5. Modern buyerలు ఇంటర్నెట్ ద్వారా research చేసి, property compare చేసి, contact చేస్తారు.
6. Website outdated లేదా website లేకపోతే, first impression negative అవుతుంది.
7. Website అనేది ఒక brochure కాదు.
8. ఇది మీ 24/7 sales agent.