Digital Marketing అంటే ఏమిటి? ఎవరికీ అవసరం?

Digital Marketing అంటే ఏమిటి..?

A: Internet, mobile, social media, search engines ద్వారా products లేదా services ని ప్రచారం చేయడాన్నే Digital Marketing అంటారు.

సరళంగా చెప్పాలంటే 👉 Online లో customers ని చేరుకునే marketing విధానం.

Traditional Marketing కి Digital Marketing కి తేడా ఏమిటి..?

A: Traditional marketing లో:
Pamphlets
Banners
Newspapers

Digital marketing లో:

Google
Facebook / Instagram
YouTube
WhatsApp

👉 Digital marketing లో reach ఎక్కువ, cost తక్కువ.

Digital Marketing ఎవరికీ అవసరం..?

A: ఈరోజుల్లో online లో కనిపించాలంటే ప్రతి business కి అవసరం.

ప్రత్యేకంగా:

Small businesses.
Local shops.
Online sellers.
Service providers.
Content creators.
Real estate.
Doctors / Clinics.
Educational institutes.

Small Business కి Digital Marketing అవసరమా..?

A: అవును. Small business కి ఇది most powerful tool. Low budget లో local customers ని చేరుకోవచ్చు.

Digital Marketing లో ఏమేమి ఉంటాయి..?

A: ప్రధానంగా:

Social Media Marketing.
Google Search (SEO).
Paid Ads.
WhatsApp Marketing.
Content Marketing.
Video Marketing.

Website లేకుండా Digital Marketing చేయవచ్చా..?

A: అవును. Facebook, Instagram, WhatsApp ద్వారా కూడా marketing చేయవచ్చు. కానీ long-term growth కోసం website best option.

Digital Marketing ఖర్చు ఎక్కువా..?

A: కాదు. Budget మీ చేతిలో ఉంటుంది. ₹500–₹1000 తో కూడా promotion start చేయవచ్చు.

Digital Marketing వల్ల customer ఎలా వస్తాడు..?
A:
Google లో search చేసే వాళ్లు.
Social media లో చూసే వాళ్లు.
WhatsApp ద్వారా referral వచ్చిన వాళ్లు.

👉 Targeted customers వస్తారు.

Digital Marketing లేకపోతే ఏమవుతుంది..?

A:
Business online లో కనిపించదు.
Competitors ముందుకెళ్తారు.
Customers loss అవుతారు.

👉 Slowly business down అవుతుంది.

Digital Marketing ఎవరు చేయగలరు..?

A:
Business owners.
Students.
Job seekers.
Freelancers.

👉 Skill నేర్చుకుంటే ఎవరికైనా possible.

Digital Marketing నేర్చుకోవడానికి ఎంత time పడుతుంది..?

A: Basics నేర్చుకోవడానికి 1–2 నెలలు Practice చేస్తూ improve అవ్వాలి.

Digital Marketing future ఉందా..?

A: ఖచ్చితంగా ఉంది. Business online కి మారుతున్నంత వరకు Digital marketing కి demand ఉంటుంది.

Digital Marketing గురించి ఒక నిజం..?

A: “Overnight results” అనే మాట myth. Consistent effort ఉంటేనే results వస్తాయి.