❓ Fear అంటే ఏమిటి.. ? Business లో ఎందుకు వస్తుంది..?
A: Fear అంటే భయం. Business లో భయం ఎక్కువగా:
Failure అవుతుందేమో.
Loss వస్తుందేమో.
Society ఏమంటుందోఅనే ఆలోచనల వల్ల వస్తుంది.
❓ Fear వల్ల Business start చేయని వాళ్లు మొదట ఏమి కోల్పోతారు..?
A: మొదట opportunity ని కోల్పోతారు. Chance వచ్చినప్పుడు start చేయకపోతే ఆ అవకాశం తిరిగి రావచ్చు, రాకపోవచ్చు.
❓ Fear వల్ల financial loss ఉంటుందా..?
A: అవును. Business start చేయకపోతే loss కనిపించదు. కానీincome opportunity loss జరుగుతుంది.
❓ Fear వల్ల time ఎలా నష్టపోతుంది..?
A: “ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాం” అనిyears గడిచిపోతాయి.Time పోయిన తర్వాత regret మిగులుతుంది.
❓ Fear వల్ల confidence పై ప్రభావం ఏమిటి..?
A: Start చేయకపోతే confidence పెరగదు. ప్రతి సంవత్సరం self-doubt పెరుగుతుంది.
❓ Fear వల్ల skills develop అవుతాయా..?
A: కాదు. Business start చేయకుండా skills practice ఉండదు. Skills నేర్చుకున్నా use చేయకపోతే value ఉండదు.
❓ Fear వల్ల independence పోతుందా..?
A: అవును. Business start చేయకపోతే financial + decision independence రావడం ఆలస్యం అవుతుంది.
❓ Fear వల్ల learning opportunity ఎలా పోతుంది..?
A: Business failures కూడా lessons ఇస్తాయి. Fear వల్ల start చేయకపోతే failures నుంచీ నేర్చుకునే chance పోతుంది.
❓ Fear వల్ల comparison ఎందుకు పెరుగుతుంది..?
A: Start చేయని వాళ్లుstart చేసిన వాళ్ల success చూస్తూcomparison లో పడిపోతారు → mental stress.
❓ Fear వల్ల family & future పై ప్రభావం..?
A: Income growth slow అవుతుంది. Future security plans weak అవుతాయి. Family dreams postpone అవుతాయి.
❓ Fear వల్ల biggest loss ఏది..?
A: Self-belief. “నేను చేయగలను” అనే నమ్మకం నెమ్మదిగా పోతుంది.
❓ Fear లేకుండా Business start చేయడం ఎలా..?
A:
Small start.
Part-time start.
Limited investment.
Learning mindset.
👉 Fear reduce అవుతుంది.
❓ Business start చేయాలనుకునే వాళ్లకు మా సలహా..?
A: Fear ఉండడం normal. Fear వల్ల stop అవ్వడం problem.Small step తీసుకోండి – clarity వస్తుంది.