Business లో loss రావడం తప్పేనా..?

A: కాదు. Loss రావడం failure కాదు — learning phase. కానీ కొన్ని common mistakes వల్ల loss ఎక్కువ అవుతుంది.

Planning లేకుండా Business start చేయడం ఎంత ప్రమాదకరం ?

A: చాలా ప్రమాదకరం. ఏమి అమ్మాలి? ఎవరికీ అమ్మాలి? ఖర్చు ఎంత? ఇవి clear లేకుండా start చేస్తే loss almost guaranteed.

Immediate profit ఆశించడం ఎందుకు పెద్ద mistake..?

A: Business లో profit time తీసుకుంటుంది. 1–2 నెలల్లో లాభం రావాలి అనుకోవడం వల్ల 👉 stress 👉 wrong decisions 👉 loss పెరుగుతుంది.

Customer అవసరం అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది..?

A: మనకు నచ్చింది అమ్మడం ≠ customer కి కావాల్సింది అమ్మడం. Customer problem అర్థం కాకపోతే product / service sell కాదు → loss.

Pricing తప్పుగా పెట్టడం loss కి కారణమా..?

A: అవును. చాలా తక్కువ ధర → profit ఉండదు చాలా ఎక్కువ ధర → customer రాడు 👉 correct pricing లేకపోతే loss వస్తుంది.

ఖర్చులపై control లేకపోవడం ఎంత పెద్ద mistake..?

A: Income కంటే expense ఎక్కువ అయితే business ఎంత బాగా ఉన్నా loss వస్తుంది. Ads, rent, tools — అన్నీ control లో ఉండాలి.

Skill లేకుండా Business చేయడం తప్పేనా..?

A: అవును. Skill లేకుండా start చేస్తే outsourcing మీద depend అవ్వాలి → cost పెరుగుతుంది → loss.

Marketing చేయకపోతే ఏమవుతుంది..?

A: “Good product ఉంటే customer వస్తాడు” అనేది myth.
Marketing లేకపోతే customer కి business ఉందనే తెలియదు → sales zero.

All money ఒకేసారి పెట్టడం ఎందుకు mistake..?

A: First day మొత్తం పెట్టుబడి పెట్టితే adjust చేసుకునే chance ఉండదు. Business slow గా build అవ్వాలి.

Feedback ignore చేయడం వల్ల ఏమవుతుంది..?

A: Customer feedback ignore చేస్తే same mistakes repeat అవుతాయి → loss continue అవుతుంది.

Discipline లేకపోవడం business ని ఎలా దెబ్బతీస్తుంది..?

A: Late work Irregular follow-ups In consistent effort 👉 ఇవన్నీ loss కి direct reasons.

Loss వచ్చినప్పుడు చాలా మంది చేసే చివరి పెద్ద తప్పు ఏది..?

A: Business పూర్తిగా ఆపేయడం. Correction చేయకుండా quit చేయడం వల్ల future success chance కూడా పోతుంది.

Loss నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి..?

A:
Mistakes identify చేయాలి.
Expenses cut చేయాలి.
Customer need focus చేయాలి.
Patience maintain చేయాలి.

Business లో loss నుంచి నేను నేర్చుకున్న lesson..?

A: Loss అనేది end కాదు. Correct learning లేకపోవడమే real failure.