భారతదేశంలో 2014-15 నుండి 2024-25 వరకు వరి సాగు ఉత్పత్తి డేటా విడుదల.
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగిన వరి సాగు...
తెలంగాణ : +240%
మధ్యప్రదేశ్ : +80%
ఉత్తరప్రదేశ్ : +25%
తమిళనాడు : +20%
పంజాబ్ : +12%
గణనీయంగా వరి సాగు తగ్గిన ప్రాంతాలు
మణిపూర్ : -25%
ఆంధ్రప్రదేశ్ : -13%
అస్సాం : -12%
కర్ణాటక : -11%
ఒడిశా : -8%