Tribal Families: మెడ‌కు ఉరి తాళ్లు బిగించుకొని గిరిజ‌నుల వినూత్న నిర‌స‌న‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటోలు ప‌ట్టుకొని నిర‌స‌న వ్య‌క్తం చేసిన ఆదివాసీలు

విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట పంచాయతీలో 5 గిరిజన గ్రామాలు

కృపా వలస, రమణ వలస, దీవెన వలస, సీయోను వలస, చిన్నాకిన వలస గ్రామాల్లో సుమారు 100 కుటుంబాలు 

త‌మ‌ను అధికారులు పట్టించుకోవడం లేదని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆవేద‌న‌ వ్యక్తంచేస్తున్నారు.

ట్రైబల్ అధికారులు కనీసం త‌మ‌పై కన్నులెత్తి కూడా చూడటం లేదంటూ ఆగ్ర‌హం వ్యక్తంచేస్తున్నారు.

త‌మ‌కు న్యాయం చేయాల‌ని మెడ‌కు ఉరితాళ్లు బిగించుకొని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న 5 గిరిజన గ్రామ ప్రజలు.