TTD: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సంచలనం.
నెయ్యి కల్తీ చేసిన కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకున్నట్లు డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి అంగీకరించాడు.
కేసులో A34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ కోర్టును ఆశ్రయించాడు.
అసిస్టెంట్ పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.